Smart Chittoor – for Smart Generation
ప్రపంచమంతటా పట్టణీకరణ వేగవంతముగా జరుగుతున్నది. ఈ పట్టణీకరణ మన చుట్టూ జేరుగుతున్న మార్పులలో ముఖ్యమైనది. అభివృద్ది చెందుతున్న దేశాలన్ని చూస్తున్న మార్పు. ఈ క్లిష్టమైన మార్పు నాయకులకు, పరిపాలకులకు ఎన్నో సవాళ్లను ముందుంచుతోంది. పూర్వం గ్రామాలు కేంద్రంగా జరుగుతున్న మన రోజువారీ కార్యక్రమాలు, సాంఘిక మరియు ఆర్థిక కార్యక్రమాలు, అభివృద్ధి, నేడు పట్టణాలు కేంద్రాలుగు నడుస్తున్నాయి. మునుపు గ్రామాల పై అధారపడిన మన జీవితాలు నేడు పట్టణాల ఆదారంగా నడుస్తూవుంది. ఇది వినటానికి కొంత కష్టంగా వున్నా, … Read more