Expert Talk by GURU

మన చిత్తురు జిల్లా లో మాత్రమే 21 సం. వయస్సు లోకి వస్తున్న యువత ఏటా 74000. అంటే 74000 కొత్త వారుకి పని కల్పించాలి. ఇదే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్తాయిలో ప్రతి ఏటా ఉద్యొగాల వేటలోకి కొత్తగా వచ్చే వారి సంఖ్య అయితే 9 లక్షలు.. ఇంతటి తేవ్ర సమస్యను పరిష్కరించుటలో మా ప్రయత్నమే మా ఈ #గురు. #CPAC #గురు లో ఒక అంశం “Expert Talk Series”. ఇందులో మొదటిది 19 … Read more