ఉల్లాస్ “Ullas-The Celebration” by CPAC – a Socio-cultural event

ఉల్లాస్ సీపాక్ స్వచ్చంద సంస్థ  ఆధ్వర్యంలో 18-6-2016 శనివారం సాయంత్రం 5గంటల నుండి 9గంటల వరకు చిత్తూరు నాగయ్య కళాక్షేత్ర్రంలో “ఉలాస్” పేరిట వేదికగా ఔత్సాహిక కళాకా రులకి  వారి వారి ప్రతి భలను బయటి ప్రపంచానికి ప్రదర్శిం చే అవాకాశం కల్పిస్తున్నాం. ఈ కార్యక్రమంలోఅబ్బాయిలు,అమ్మాయిలు అందరు (10-25 సం”లోపు వారు) పాల్గొనవచ్చును..ఈ సాంస్కృతిక కార్యాక్రమం లో అన్ని రకాలనృత్యం,నాట్యం, సంగీతం,పాటలు,చిన్న నాటకాలు,మిమిక్రి వంటివి ప్రదర్శిం చి తమ తమ ప్రతిభను ఋ జువు  చేసుకొనే అవకాశం … Read more